మాజీ ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి గారికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నివాళి

మాజీ ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి గారికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నివాళి

న్యూఢిల్లీ : కలైంజర్ ,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి గారికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎం.పీ లు.