ESI హాస్పిటల్ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

ESI హాస్పిటల్ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

కేంద్ర మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ గారితో కలిసి ESI హాస్పిటల్ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు.శిధిలఅవస్థకు చేరిన హాస్పిటల్ గురించి ఎం.పీ గారు కేంద్ర మంత్రికి వివరించారు,
దీని ఫై స్పందించిన మంత్రి వెంటనే నూతన భవన నిర్మాణాకి నిధులు మంజూరు అయ్యేలా చూస్తా అని హామీ ఇచ్చారు.