కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ రీజనల్ కార్యాలయం (E .P .F ఆఫీస్ ) ని కేంద్ర మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ గారితో కలిసి ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ రీజనల్ కార్యాలయం (E .P .F ఆఫీస్ ) ని కేంద్ర మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ గారితో కలిసి ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.

స్థానిక మోరంపూడి సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ రీజనల్ కార్యాలయం (E .P .F ఆఫీస్ ) ని కేంద్ర మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ గారితో కలిసి ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ పితాని సత్యనారాయణ గారు,అర్బన్ ఎం.ఎల్.ఏ శ్రీ ఆకుల సత్యనారాయణ గారు,రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు,ఎం.ఎల్.సి శ్రీ సోము వీరాజు గారు , మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు తదితరులు పాల్గొన్నారు.