జిల్లా మహానాడు

జిల్లా మహానాడు

రాజమహేంద్రవరం : గన్ని వారి ఫంక్షన్ హాల్ లో తెలుగు దేశం పార్టీ జిల్లా మహానాడులో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు,హోమ్ మినిస్టర్ శ్రీ నిమ్మకాయల చిన్న రాజప్ప గారు మరియు జిల్లా ఎంపీలు,ఎమ్మెల్యే లు,నాయకులు.