శిథిలావస్థకు చేరిన 120 వంతెనలు పునర్నిర్మించాలని ఆదేశించారు.

శిథిలావస్థకు చేరిన 120 వంతెనలు పునర్నిర్మించాలని ఆదేశించారు.

శిథిలావస్థకు చేరిన 120 వంతెనలు పునర్నిర్మించాలని ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి ప్రధాన జిల్లా రహదారులను 100 శాతం గుంతలు లేకుండా మెరుగుపరచాలని, డ్రోన్లు వినియోగించుకుని రహదారుల నిర్వహణ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.