కేరళ వరద బాధితుల సహాయార్థం అక్షరాల 50,00,000/-రుపాయలు

కేరళ వరద బాధితుల సహాయార్థం అక్షరాల 50,00,000/-రుపాయలు

అమరావతి : రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారి అధ్వర్యంలో ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని కలిసిన “నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యులు ( NAREDCO ). ఈ సందర్భంగా కేరళ వరద బాధితుల సహాయార్థం అక్షరాల 50,00,000/-రుపాయలు చెక్కును ముఖ్య మంత్రి గారికి అందచేసిన NAREDCO సభ్యులు .