ఎం.పీ నిధులతో  నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

ఎం.పీ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీలో రూ. 35 లక్షలు (ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ ఎం.పీ నిధులతో ) నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , రాష్ట్ర విద్య శాఖ మంత్రి శ్రీ గంట శ్రీనివాసరావు గారు, అమలాపురం ఎం.పీ శ్రీ పి. రవీంద్రబాబు గారు, రాజానగరం ఎం.ఎల్.ఏ శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, తాడేపల్లిగూడెం ఎం.ఎల్.ఏ శ్రీ పి.మాణిక్యల రావు గారు , నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ముత్యాల నాయుడు గారు మరియు యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.