“ఢిల్లీ లోనే ఆంధ్రుల ధర్మ పోరాట దీక్ష “లో పాల్గొన్న

“ఢిల్లీ లోనే ఆంధ్రుల ధర్మ పోరాట దీక్ష “లో పాల్గొన్న

పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు మనం పోరాడాల్సిందే , అందుకే ఢిల్లీ చేసిన మోసం పై “ఢిల్లీ లోనే ఆంధ్రుల ధర్మ పోరాట దీక్ష “లో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు సహచర ఎంపీ లు , తెలుగు దేశం పార్టీ ఎంమ్మెల్యే నాయకులు తదితరులు ….