పోట్టిలంక మరియు కడియపులంక గ్రామాలలో నాలుగు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

పోట్టిలంక మరియు కడియపులంక గ్రామాలలో నాలుగు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

కడియం మండలం పోట్టిలంక మరియు కడియపులంక గ్రామాలలో నాలుగు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు కడియం మండలం తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.