కళాప్రియ నృత్య కళాక్షేత్రం రాజమహేంద్రవరం

కళాప్రియ నృత్య కళాక్షేత్రం రాజమహేంద్రవరం

కళాప్రియ నృత్య కళాక్షేత్రం రాజమహేంద్రవరం మరియు స్వరానర్తన హైదరాబాద్ వారి ఆధ్వరంలో జరిగిన నృత్య ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కరుటూరి నరసింహరావు గారు.