“సమన్వియ కమిటీ మీటింగ్ “

“సమన్వియ కమిటీ మీటింగ్ “

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు దేశం పార్టీ “సమన్వియ కమిటీ మీటింగ్ “లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు శ్రీ ప్రత్తిపాటి పుల్ల రావు గారు , శ్రీ కొల్లు రవీంద్ర గారు,ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, రాజ్యసభ సభ్యురాలు తోట సీత మహాలక్ష్మి గారు, మరియ ప.గో జిల్లా కి చెందిన ఎం.ఎల్.ఏ లు పాల్గొన్నారు.