సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ 2 లక్షలు చెక్కు

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ 2 లక్షలు చెక్కు

రాజమహేంద్రవరం :స్థానిక 28వ వార్డ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూర్ట్ గురై ఇంటిని కోల్పోయిన ధనల.రత్న శేఖర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ 2 లక్షలు చెక్కును అందచేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు మరియు 28వ వార్డ్ ఇంచార్జి శీలం గోవింద్.