‘ముఖ్యమంత్రి యువనేస్తం’

‘ముఖ్యమంత్రి యువనేస్తం’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న నిరుద్యోగ భృతి పథకం… ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ అమలుకు రంగం సిద్ధమైంది.ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం డిగ్రీ లేదా పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. పథకానికి ఎంపికైన లబ్దిదారులకు నెలకు వెయ్యి రూపాయల వంతున అక్టోబర్ 2 నుంచి భృతి అందించబడుతుంది.