కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది ముఖ్యమంత్రి సహాయనిధి.

కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది ముఖ్యమంత్రి సహాయనిధి.

ఒక్కోసారి అనారోగ్యం నుండి కోలుకోడానికి లక్షలు ఖర్చు చేస్తేనేగాని బతికి బట్టకట్టే అవకాశం ఉండదు. అలాంటప్పుడు రోగి ప్రాణాలు గాలిలో దీపాలే అవుతున్నాయి. ఆ స్థితిలో ఆయా కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది ముఖ్యమంత్రి సహాయనిధి. చంద్రబాబు మానవతా దృక్పథంతో చేస్తున్న సాయం ఎందరో ప్రాణాలను నిలబెడుతోంది. మెరుగైన వైద్యం కోసం ఈ నాలుగున్నరేళ్లలో సీఎం సహాయనిధి ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో లక్షన్నర కుటుంబాలకు సాయం అందించబడింది.