“సీఎం రిలీఫ్ ఫండ్” ద్వారా మంజూరైన రూ 2,97,897 రూపాయల చెక్కును బాదితులకు అందచేసిన రాజమహేంద్రవరం ఎం.పీ

“సీఎం రిలీఫ్ ఫండ్” ద్వారా మంజూరైన రూ 2,97,897 రూపాయల చెక్కును బాదితులకు అందచేసిన రాజమహేంద్రవరం ఎం.పీ

కడియం మండలం వాస్తవ్యులు శ్రీ ఉప్పులూరి మాణిక్యం గారి కుమార్తె చిన్నారి ఉప్పులూరి వెంకట నాగ తులసి వైద్య ఖర్చుల నిమిత్తం “సీఎం రిలీఫ్ ఫండ్” ద్వారా మంజూరైన రూ 2,97,897 రూపాయల చెక్కును బాదితులకు అందచేసిన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు…ఈ కార్యక్రమంలో కడియం మండలం నాయకులు శ్రీ వెలుగుబంటి ప్రసాద్ పాల్గొన్నారు.