సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు

రాజమహేంద్రవరం : రూ 2 ,30000 /- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును
V. L పురం వాస్తవ్యులు శ్రీమతి బోడపాటి అన్నపూర్ణ గారికి తుంటి ఎముకుల ఆపరేషన్ నిమిత్తం బాధితురాలికి అందచేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.