ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశములో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు

ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశములో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు

ఈరోజు రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఉభయ గోదావరి జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశములో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు,పిఠాపురం ఎం.ఎల్.ఏ శ్రీ వర్మ గారు ,రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు,ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు తదితరులు