ఇంటర్‌నేషనల్‌ రూరల్‌ గేమ్స్‌ అసోషియేషన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్

ఇంటర్‌నేషనల్‌ రూరల్‌ గేమ్స్‌ అసోషియేషన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్

రాజమహేంద్రవరం: నేపాల్‌ రాజధాని ఖాట్మాండ్‌లో ఇటీవల జరిగిన ఇంటర్‌నేషనల్‌ రూరల్‌ గేమ్స్‌ అసోషియేషన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన నస్రీమ్. షేక్ సమీర్ ని అభినందించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు మరియు స్థానిక కార్పేరేటర్లు.