స్థానిక బొమ్మూరు బిలాల్ మసీదు ఆవరణలో ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారి కృషి తో

స్థానిక బొమ్మూరు బిలాల్ మసీదు ఆవరణలో ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారి కృషి తో

13 -2 – 19 స్థానిక బొమ్మూరు బిలాల్ మసీదు ఆవరణలో ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారి కృషి తో రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మంజూరు ఐనా సుమారు 25 లక్షలు నిధులతో షాదీఖాన నిర్మాణానికి ఈరోజు శాసనమండలి చైర్మన్ శ్రీ MA షరీఫ్ గారి చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు ,శ్రీ MA షరీఫ్ మాట్లాడుతూ ఎంపీ గారు ముస్లిం షాదీఖానా నిర్మాణం కోసం చాల కృషి చేసారు అని వారికీ కృతజ్ఞతలు తెలిపారు .