“తలసీమియా డే “ సందర్భంగా రివర్ బే లో  బ్లడ్ బ్యాంకు

“తలసీమియా డే “ సందర్భంగా రివర్ బే లో బ్లడ్ బ్యాంకు

రాజమహేంద్రవరం : స్థానిక జైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “తలసీమియా డే “ సందర్భంగా రివర్ బే లో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకుని ప్రారంభించిన
ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు ,ఈ బ్లడ్ క్యాంపు లో సుమారు 1000మంది దాతలు రక్తదానం చేసారు ….