బైక్ ర్యాలీ చేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

బైక్ ర్యాలీ చేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

కొవ్వురూ: వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో తెలుగు దేశం పార్టీ మరియు మాన్య ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ చేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,రాష్ట్ర మంత్రి శ్రీ కే ఎస్ జవహర్ గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు ,కార్యకర్తలు.