“వెండి కిరీటధారణ మరియు జీవితసాఫల్య & నటగాంధర్వ”

“వెండి కిరీటధారణ మరియు జీవితసాఫల్య & నటగాంధర్వ”

హైదరాబాద్: శృతిలయ ఆర్ట్స్ అకాడమీ & సిలీవెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అద్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో “వెండి కిరీటధారణ మరియు జీవితసాఫల్య & నటగాంధర్వ” అవార్డును తమిళనాడు మాజి గవర్నర్ శ్రీ కే రోశయ్య గారు చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది.