ఈ బిల్లు ఆటో యజమానులకు లబ్ది చేకూరనుంది

ఈ బిల్లు ఆటో యజమానులకు లబ్ది చేకూరనుంది

శాసనసభలో ఈ బిల్లుని ప్రవేశ పెట్టడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో యజమానులకు లబ్ది చేకూరనుంది. వారికి ఆర్థికంగా వెసులుబాటు లభించనుంది. ఈ బిల్లు పట్ల రాష్ట్ర వ్యాప్త ఆటో యజమానులు తమ హర్షం వ్యక్తం చేసారు. తమను ఆర్థికంగా ఆదుకున్న ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.