మహారాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన అరెస్ట్ వారెంట్

మహారాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన అరెస్ట్ వారెంట్

రాజమహేంద్రవరం : కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత రాజకీయం మరియు ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఫై కక్షసాదింపు చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన అరెస్ట్ వారెంట్ ను ఖండిస్తూ రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు గారు మరియు కార్పరేటర్లు ,పార్టీ నాయకులు పాల్గొన్నారు.