ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సమావేశం

ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సమావేశం

రాజమహేంద్రవరం :ఆనం కళాక్షేత్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు.