అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న టీడీపీ ప్రభుత్వం

అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న టీడీపీ ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న టీడీపీ ప్రభుత్వం. ఒక్కో క్యాంటీన్ ద్వారా 350 మందికి అల్పాహారం మరియు భోజన సదుపాయం. రాష్ట్రములో ఏ ఒక్కరు ఆహారం లేకుండా ఉండకూడదనే మహత్తరమైన ఆలోచనే ఈ అన్న క్యాంటీన్ .