Posted August 23, 2018 | by admin | in Activities ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి. నేడు సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి..