అనపర్తి రైల్వేస్టేషన్ ని పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

అనపర్తి రైల్వేస్టేషన్ ని పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

అనపర్తి : రైల్వే DRM శ్రీ ధనుంజయులు గారి తో కలిసి అనపర్తి రైల్వేస్టేషన్ ని పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , ఎం.ఎల్.ఏ
శ్రీ నల్లమిలి రామకృష్ణ రెడ్డి గారు మరియు స్థానిక పార్టీ నాయకులు. అనంతరం రైల్వేస్టేషన్ లో సమస్యలపై డిఆర్ఎమ్ గారికి వినతి పత్రం అందచేసిన ఎం.పీ గారు మరియు ఎం.ఎల్.ఏ గారు.