ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా మహాసభ లో పాల్గొన్న ఎం పి శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా మహాసభ లో పాల్గొన్న ఎం పి శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా మహాసభ లో పాల్గొన్న ఎం పి శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, మండలి వైస్ ఛైర్మెన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రాజానగరం ఎమ్మల్యే శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ఛైర్మెన్ శ్రీ గన్ని కృష్ణ గారు స్టేట్ ఎస్ సి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాశీ నవీన్ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష గారు మరియు ఇతర తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు .. ఈ సందర్భంగా ONGC యాజమాన్యం వారు సుమారు 350 హెల్మెట్లను ఎంపి మురళి మోహన్ గారు చేతులమీదగా పాత్రికేయ మిత్రులకు అందజేశారు.