వేమగిరి శ్రీనివాస్ పై చదువులు చదువుటకు “మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్” ద్వారా ఆర్థిక సహాయం

వేమగిరి శ్రీనివాస్ పై చదువులు చదువుటకు “మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్” ద్వారా ఆర్థిక సహాయం

రాజమహేంద్రవరం : మండపేట గ్రామం  కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామం కి చెందిన వేమగిరి శ్రీనివాస్ పై చదువులు చదువుటకు “మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్” ద్వారా ఆర్థిక సహాయం చేసిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ( వేమగిరి శ్రీనివాస్ ఇంటర్మీడియట్ లో 98.3 % ప్రధమ స్థానంలో నిలిచి పై చదువులు చదువుటకు ఆర్థిక స్తొమత లేక నిబద్ధ పరిస్థిలో ఉన్నారు) ఈ విషయం ఈనాడు పత్రిక ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీ గారు వేమగిరి శ్రీనివాస్ కి ఆర్థిక సహాయం చేసారు ….