అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 23 షాపులు

అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 23 షాపులు

స్థానిక కోరుకొండ రోడ్డులోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 23 షాపులను ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు, రాష్ర్ట హోంమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎం.ఎల్.ఏ శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు,ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు,గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ తనకాల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.