నరేంద్ర మోడి వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ

నరేంద్ర మోడి వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై ప్రధాని నరేంద్ర మోడి వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుండి కోటగుమ్మం సెంటర్ వరకు నిరసన పాదయాత్రలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ బుచ్చయ్య చౌదరి గారు, ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు,మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు మరియు కార్పరేటర్లు , తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.