40వ రోజు ధర్మ పోరాటం

40వ రోజు ధర్మ పోరాటం

న్యూఢిల్లీ : 40వ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం పై పార్లమెంట్ ఆవరణలో “ధర్మ పోరాటం “ చేస్తున్న తెలుగు దేశం పార్టీ ఎం.పీ లు.