“ద్వారకా తిరుమల “ పాదయాత్ర 2 వ రోజు

“ద్వారకా తిరుమల “ పాదయాత్ర 2 వ రోజు

చంద్రబాబు గారే మళ్ళీ అధికారంలోకి రావాలి అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కే ఎస్ జవహర్ గారు చేపట్టిన “ద్వారకా తిరుమల “ పాదయాత్ర 2 వ రోజు కొవ్వూరు మండలం పశివేదల గ్రామం నుండి ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు.ఈ కార్యక్రమంలో ప.గో జిల్లా టీడీపీ అధ్యక్షరాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి , నిడదవోలు శాసనసభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు మరియు కొవ్వురూ మండల తెలుగు దేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.