స్థానిక కంబాల చెర్వు లో ఏర్పాటు చేయనున్న “ జాతీయ జెండా స్థూపానికి “శంకుస్థాపన చేసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

స్థానిక కంబాల చెర్వు లో ఏర్పాటు చేయనున్న “ జాతీయ జెండా స్థూపానికి “శంకుస్థాపన చేసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

స్థానిక కంబాల చెర్వు లో ఏర్పాటు చేయనున్న “ జాతీయ జెండా స్థూపానికి “శంకుస్థాపన చేసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు, మేయర్ శ్రీమతి పంతం రజినిశేష సాయి గారు , డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు గారు, ఆర్యాపురం కోపెరేటివ్ బ్యాంకు చైర్మన్ శ్రీ చల్లా శంకర్ రావు గారు మరియు మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు….