స్థానిక కంబాలచెర్వు- దేవీచౌక్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “ లలిత జువెలరీస్ “ షోరూం ని ప్రారంభించిన

స్థానిక కంబాలచెర్వు- దేవీచౌక్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “ లలిత జువెలరీస్ “ షోరూం ని ప్రారంభించిన

స్థానిక కంబాలచెర్వు- దేవీచౌక్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “ లలిత జువెలరీస్ “ షోరూం ని ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , హోమ్ మినిస్టర్ శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, ఆర్థిక శాఖా మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారు, ఈ కార్యక్రమంలో రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు, రాజానగరం ఎంమ్మెల్యే శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ఎంమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు,మేయర్ శ్రీమతి పంతం రజిని శేషసాయి గారు, ఆర్యాపురం కో-ఆపేరేటివ్ బ్యాంకు చైర్మన్ శ్రీ చల్లా శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు…