వై జంక్షన్ లో “సర్దార్ గౌతు లచ్చన్న“ విగ్రహానికి నివాళి

వై జంక్షన్ లో “సర్దార్ గౌతు లచ్చన్న“ విగ్రహానికి నివాళి

రాజమహేంద్రవరం స్థానిక వై జంక్షన్ లో “సర్దార్ గౌతు లచ్చన్న“ విగ్రహానికి
పూలమాల వేసి నివాళి అర్పించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు మరియు స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు..