వివిధ అభివృద్ధి మరియు పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న

వివిధ అభివృద్ధి మరియు పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న

అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడిశలేరు మరియు ST రాజపురం లో జరిగిన వివిధ అభివృద్ధి మరియు పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నళినికాంత్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆళ్ళ గోవిందు గారు, రంగంపేట PHC చైర్మన్ త్రిమూర్తులు గారు, రంగంపేట మండల పార్టీ అధ్యక్షులు సత్తిబాబు గారు, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటరాజు గారు, జగ్గంపేట మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరావు గారు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు,మండల & గ్రామ నాయకులు పాల్గోన్నారు.