విద్య శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాస రావు గారిని కలిసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

విద్య శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాస రావు గారిని కలిసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

విద్య శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాస రావు గారిని కలిసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,శ్రీ కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజం స్థానిక నన్నయ యూనివర్సిటీ లో విలీనం మై సంబంధిత అధికారులతో మాట్లాడి విలీన ప్రక్రియ త్వరగా పూర్తియేలాగా చూడాలని ఎంపీ గారు మంత్రి గారికి తెలియచేసారు . దీని ఫై స్పందించిన మంత్రి గారు తక్షణమే పని పూర్తీ ఐయేలాగా చూస్తాని హామీ ఇచ్చారు ..