రాజమహేంద్రవరంలో దీక్ష పోరాటం

రాజమహేంద్రవరంలో దీక్ష పోరాటం

రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశానుసారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంకి పూల మాల వేసి ” దీక్ష పోరాటం ” లో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు ,రూరల్ ఎం.ఎల్.ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి గారు,ఎం.ఎల్.సి ఆదిరెడ్డి అప్పారావు గారు,గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు,మేయర్ శ్రీమతి పంతం రజని శేష సాయి గారు ,మరియు పార్టీ నాయకులు ….