“మాతృ దినోత్సవ శుభాకాంక్షలు”

“మాతృ దినోత్సవ శుభాకాంక్షలు”

తన శరీరం నుండి ఇంకొకశరీరం పుట్టు కొస్తుందనె ఆలోచన అద్భుతంతంగా ఉంటుంది,ఆ అనుభవం ఒకతల్లికీ తప్పవేరెవరికి ఉండదు. అందుకే తల్లికి తన సంతానంపై అంత మమకారం.
ఈ అద్భుత విశ్వంలో మన ఉనికి,శారీరక,మానసిక,
ఎదుగుదలకు కారణమైన తల్లి రుణం తీర్చుకోవడం అసంభవం,ఐతే మనం చేయవలసిందల్లా
తనతో మనస్పూర్తిగా మాట్లాడడం,
మన భార్య,పిల్లలు కూడ ఆమెకు అంతే గౌరవం ఇవ్వడం,చేస్తేచాలు ఆమె నిండునూరేళ్ళ జీవిస్తుంది.

“మాతృ దినోత్సవ శుభాకాంక్షలు”