మనం మనం ఒక్కటై చంద్రబాబునాయుడు గారి మాట పై మన ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం ముందడుగు

మనం మనం ఒక్కటై చంద్రబాబునాయుడు గారి మాట పై మన ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం ముందడుగు

ఆంధ్రప్రదేశ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ కి ముందు ఎన్నో మాటలు చెప్పి,ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మబ్బిపెట్టే ప్రయత్నం చేసింది.కేంద్ర ప్రభుత్వం మాట పై ఇప్పటివరకు వేచియున్నా, ఫైనల్ బడ్జెట్ ఇవ్వడం తో ఢిల్లీ లో చంద్రబాబునాయుడు గారి సామర్ద్యం తో అన్ని పార్టీలు కలిసి నిరసనలు చేసాం……. రేపు చంద్రబాబునాయుడు గారి పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఆయన రాష్ట్రం కోసం పోరాడుదాం అనే నినాదం పై నిరాహారదీక్షలకు,మరుసటి రోజు నుంచి సైకిల్ ర్యాలిలకు పిలుపునిచ్చారు.వారి బాటలోనే వెళుతూ మన హక్కు కోసం మనం అంతా కలిసి ముందుకు నడవాలి..ఇతర రాష్ట్రాలలో దేశాలలో ఉన్న ఆంధ్రులు కూడా సోషల్ మీడియా ద్వార నేషనల్ మీడియా కి మన పోరాటం తెలిసే విదంగా చెయ్యాలి. “మనం మనం ఒక్కటై చంద్రబాబునాయుడు గారి మాట పై మన ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం ముందడుగు వేసి మన భవిష్యత్తును కాపాడుకోవాలని కోరుతూ”- మీ మాగంటి మురళీమోహన్,ఎం.పి,రాజమహేంద్రవరం నియోజకవర్గం.