పేరా రామచంద్రపురం గ్రామంలో BSNL వారు నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ ని ప్రారంభించిన

పేరా రామచంద్రపురం గ్రామంలో BSNL వారు నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ ని ప్రారంభించిన

అనపర్తి నియోజకవర్గం : పేరా రామచంద్రపురం గ్రామంలో BSNL వారు నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ ని ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, అనపర్తి శాసనసభ్యలు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీ దొరబాబు గారు ,AMC చైర్మన్ నాగేశ్వరరావు గారు,అన్నవరం దేవస్థానం మెంబర్ దేవానందరెడ్డి గారు, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీటీసిలు, మండల & గ్రామ నాయకులు మరియు BSNL సిబ్బంది పాల్గొన్నారు ….