పాస్ పోర్ట్ సేవ కేంద్రాన్నిసందర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

పాస్ పోర్ట్ సేవ కేంద్రాన్నిసందర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

ఇటీవల రాజమహేంద్రవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ సేవ కేంద్రాన్నిసందర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు.. ఈ సందర్భంగా పాస్ పోర్ట్ కార్యాలయం పనితీరు మరియు ప్రజల సౌలభ్యం గురుంచి కార్యాలయ సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు …..