పామాయిల్ రైతుల సమస్యల సమీక్షా సమావేశం

పామాయిల్ రైతుల సమస్యల సమీక్షా సమావేశం

వెలగపూడి లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు అధ్యక్షతన లో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా పామాయిల్ రైతుల సమస్యల సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు,ఏలూరు ఎం.పీ శ్రీ మాగంటి బాబు గారు, జిల్లా ఎం.ఎల్.ఎ లు పార్టీ నాయకులూ ….
ఈ సమావేశంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి పామాయిల్ రైతులకు సత్వర పరిష్కారం క్రింద ప్రభుత్వమే 1%నష్టం భరిస్తుంది అని అలాగే పేదవేగిలో వున్న అయిల్ ఫేడ్ ఫ్యాక్టరిని నూతన టెక్నాలజితో ఆదునీకరించి రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చి ఆదేశాల జారీచేశారు.