నూతన బస్టాండ్ నిర్మించుటకు చరిస్తున్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

నూతన బస్టాండ్ నిర్మించుటకు చరిస్తున్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

గోపాలపురం నియోజకవర్గం : దేవరపల్లి లో పాతబస్టాండ్ ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మించుటకు (ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మాణం) R T C రీజినల్ మేనేజర్ గారి తో చరిస్తున్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,ఎం.ఎల్.ఎ శ్రీ ముప్పిడి వెంకటేశ్వర రావు గారు మరియు స్థానిక పార్టీ నాయకులు…