“గాంధీ జయంతి “ వేడుకలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

“గాంధీ జయంతి “ వేడుకలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన “గాంధీ జయంతి “ వేడుకలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు,స్టేట్ sc ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాశీ నవీన్ కుమార్ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ సుమిత్ కుమార్ గారు మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు.