ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకై విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకై విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకై విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కార్యక్రమంలో ఎం.పి.శ్రీ మాగంటి మురళీమోహన్ గారు , భారీ నీటి పారుదల శాఖ మంత్రి
శ్రీ దేవినేని ఉమా గారు ,ఏలూరు ఎం.పీ శ్రీ మాగంటి బాబు గారు, ఎం.పీ
శ్రీ తోట సీత రామ లక్ష్మి గారు, పోలవరం ఎం.ఎల్.ఎ శ్రీ ఎం.శ్రీనివాస రావు గారు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కే.భాస్కర్ గారు మరియు పార్టీ నాయకులూ పాల్గొన్నారు ….