అత్యంత ఆప్తులు “కి.శే విజయ బాపినీడు గారి “ అంత్యక్రియలు పాల్గొన్నడం జరిగింది.

అత్యంత ఆప్తులు “కి.శే విజయ బాపినీడు గారి “ అంత్యక్రియలు పాల్గొన్నడం జరిగింది.

ప్రముఖ రచయిత , పత్రిక సంపాదకులు , ఎడిటర్ , చలన చిత్ర నిర్మాత , దర్శకులు , మా కుటుంబానికి అత్యంత ఆప్తులు “కి.శే విజయ బాపినీడు గారి “ అంత్యక్రియలు పాల్గొన్నడం జరిగింది , వారి మరణం మా చిత్ర సీమను ఎంతగానో కలిచివేసింది . వారి కుటుంబ సభ్యులకు నా ప్రగడ సానుభూతి తెలియ చేస్తూ ,వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ …